అఖండతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఇటీవలె బోయపాటి మరోసారి గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు లాక్ అయినట్టుగా వార్తలొచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది బయటికి రాలేదు. గతంలో అల్లు అరవింద్, బాలయ్యతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రజెంట్…