ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కనబడుటలేదు”. వైశాలిరాజ్, శుక్రనాథ్ వీరెల్లా, హిమజ్, ఉగ్రన్, ప్రవీణ్, రవి వర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. బాలరాజు ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పార్క్, శ్రీపాద ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మధు పొన్నస్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ నెల 13న థియేట్రికల్ విడుదలకు “కనబడుట లేదు” సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్…
ఈ సినిమా టైటిల్ “కనబడుటలేదు”… కానీ ట్రెండింగ్ లో మాత్రం బాగా కన్పిస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ సాధించిన “కనబడుటలేదు” టీజర్ ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం. Read Also : బ్యాక్ లెస్ డ్రెస్ లో వేదిక హాట్ ట్రీట్… పిక్స్ నూతన…