Home
Balapur
Balapur News
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
Balapur Ganesh Laddu Auction: అందరూ ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్ విగ్రహాన్ని తీసుకవచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది. గత ఏడాది రూ. 35 లక్షలు పలికిన లడ్డు ధర.. ఈసారి కమిటీ… -
Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
Murder: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ యువతి బాలాపూర్ పరిధిలోని ఫంక్షన్ హాళ్లలో పనిచేస్తోంది. ఆమెకు అహ్మద్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అహ్మద్… -
Balapur Ganesh 2025: బాలాపూర్ లడ్డే కాదు.. హుండీ ఆదాయం కూడా ఘనమే!
Balapur Hundi Income 2025: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంతో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లడ్డూకు రికార్డు ధర పలుకుతోంది. గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అందరి అంచనాలను అందుకుంటూ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ రికార్డు ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డే కాదు.. హుండీ… -
Leopards in Balapur: హైదరాబాద్‌లో చిరుతల కలకలం.. బాలాపూర్‌లో రెండు చిరుతలు..
హైదరాబాద్ శివారులోని.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ [ఆర్సీఐ] ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి.. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు.. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. -
Crime: బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థిని హత్య చేసిన స్నేహితులు.. ముగ్గురు అరెస్ట్..!
బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ ను స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 దగ్గర ప్రశాంత్ ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు.. -
Fake Currency: బాలాపూర్‌లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత .. నలుగురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠాలు బయట పడుతున్నాయి. ఇవాళ ( గురువారం ) బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. -
Keerthy Suresh: షాపింగ్ మాల్ ఓపెనింగ్.. చీరకట్టులో ఆకట్టుకున్న కీర్తి..
కీర్తి సురేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దసరా మూవీ తో ఈ భామ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన భోళా శంకర్ సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్… -
Crime News: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
Crime News: హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కలకలం సృష్టించింది. ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు పైసల్ ఈనెల 12న అర్ధరాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నాను అని చెప్పి వెళ్లాడు. -
Husband Harassment: భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేకపోతున్నా.. మూడునెలల గర్భిణి ఆత్మహత్య
అన్నీతానై అత్తింట్లో అడుగుపెట్టిన ఓమహిళకు భర్తవేధింపులకు బలైంది. అనుమానంతో ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎవరితో మాట్లాడొద్దని ఆంక్షలు విధించినా భరించింది. తన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని ఓ కీచకుడిలా ప్రవర్తించినా తల్లిదండ్రుల కోసం మౌనంగా వుండిపోయింది. అయినా భరించలేనంతగా భాధలు పెడుతుంటే చివరికి తల్లి దండ్రులతో చెప్పుకుంది. తల్లిదండ్రులు విని సర్దుకుపోమని చెప్పడంతో బాధపడి, తనను కాపాడేవారు ఎవరూ లేరని ఒంటరిగా మిగిలిపోయానని కుంగిపోయింది. చివరకు చావే శర్యణ్యమని ఆత్మహత్యకు పాల్పడింది. తన డైరీలో తన… -
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
గణపతి ఉత్సవాల్లో బాలాపూర్ గణపతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ ఏడాది బాలాపూర్ గణపతి లడ్డూను వేలం వేస్తారు. 2019లో రూ.17 లక్షలకు పైగా పలికిన బాలాపూర్ లడ్డూ, ఈ ఏడాది మరింత అధిక ధరను సొంతం చేసుకుంది. బాలాపూర్ లడ్డూ వేలంలో కడప జిల్లాకు చెందిన మర్రి శశిధర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు.…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!