రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణపతి ఉత్సవాల్లో బాలాపూర్ గణపతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ ఏడాది బాలాపూర్ గణపతి లడ్డూను వేలం వేస్తారు. 2019లో రూ.17 లక్షలకు పైగా పలికిన బాలాపూర్ లడ్డూ, ఈ ఏడాది మరింత అధిక ధరను సొంతం చేసుకుంది. బాలాపూర్ లడ్డూ వేలంలో కడప జిల్లాకు చెందిన మర్రి శశిధర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందని, ఏపీలోని 13 జిల్లాల ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని బాలాపూర్ గణపతిని కోరుకున్నట్టు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు.
Read: ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా సూపర్ స్టార్
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!