Balapur Ganesh: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకులు ప్రారంభమయ్యాయి. గణేష్ మండపాలతో వాడవాడలూ అంతా నిండిపోయాయి. ఉదయం నుంచే గణేషునికి పూజలు నిర్వహించారు.
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం నమూనాలో గణేష్ మండప నిర్మాణం చేపడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఆకృతిలో భారీ బాలాపూర్ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నారు. కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం మంగళవారం గణేష్ మండప పనులను ప్రారంభించారు. breaking news, latest news, telugu news, Balapur Ganesh
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు… వినాయక చవితి వచ్చిందంటే.. ముఖ్యంగా.. గణేష్ నిమజ్జనం రోజు అందరి కళ్లు బాలాపూర్ గణేష్‌డిపైనే ఉంటాయి.. ఈ సారి బాలాపూర్ గణేస్ లడ్డూ ఎన్ని రికార్డులు సృష్టించబోతోందని అంతగా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..