Home
Balakrishna
Balakrishna News
-
Dassahra Movies : దసరా బరిలో బాలయ్య, చిరు, వెంకీ, నాగ్.. విజయం ఎవరిని వరిస్తుందో
టాలీవుడ్లో పండుగ సీజన్ వస్తోందంటే చాలు థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ను వృధా చేసారు స్టార్ హీరోలు. పెద్ది తప్ప మరో పెద్ద సినిమా ఏది రాలేదు. కానీ రాబోయే దసరా పండుగ మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలైన టపాసులు పేల్చడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ఒకే… -
BVS Ravi: బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
BVS Ravi: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో, మాటలతో తనదైన ముద్ర వేసుకున్న రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, టాప్ టాక్ షోగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన బయటపెట్టారు. అసలు ఈ షో ఐడియా ఎవరిదో? బాలకృష్ణ సెట్స్‌పై ఎలా ఉంటారు అనే విషయాలను… -
NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలయ్య బాబును ఒక పవర్ఫుల్ ‘రాజు’ గెటప్‌లో చూపించి మేకర్స్ అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వగా. ప్రస్తుతం… -
NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పవర్ఫుల్ టైటిల్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో బలమైన సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్… -
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 111వ సినిమా చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది. ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్గా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి.… -
Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడటంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన నియోజకవర్గంలోని ఒక చిన్నారికి సోకిన ప్రాణాపాయ వ్యాధి గురించి తెలుసుకున్న ఆయన, ఆ బాలుడిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన… -
NBK 111 Update: బాలయ్య సరికొత్త మేకోవర్.. ఈసారి డబిడదిబిడే!
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘NBK 111’ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం.. మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారట.… -
Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!
Tollywood Senior Heroes: టాలీవుడ్ సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. యువ హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు సీనియర్ హీరోలు ఇప్పుడు రెండు వేర్వేరు రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి, బాలయ్య మాస్ సినిమాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ మరియు… -
Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..
కొత్త కొత్త కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘లైలా’ అనే చిత్రంలో ఏకంగా అమ్మాయి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విశ్వక్ అమ్మయి గెటప్ పెద్ద సాహసమే చేసినప్పటికి.. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్ తన తదుపరి చిత్రం… -
NBK : బాలయ్యతో ఊహించని దర్శకుడు.. సెట్ అయితే సెన్సేషనే
టాలీవుడ్ లో ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు రూపం నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరోవైపు ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’ మరియు ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Mrunal Thakur : 7 ఏళ్ల ఆశ..…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టినరోజు నాడే మేయర్‌గా!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!