Balakrishna Rakhi Celebrations goes Viral: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ విజువల్స్ బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ…