తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. ‘రేస్ టు ఫినాలే’లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, ధరిమిశెట్టి శ్రీనివాస్, జయంత్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. అన్నపూర్ట స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆదివారం రేస్ టు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఉషా ఊతప్ స్పెషల్ గెస్ట్…