బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్‌గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫీలైనా, డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు…