Balakrishna Comments on Pawan Kalyan goes Viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ విజయోత్సవ సభను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా స�