Nani Green singal to Venu yeldandi’s Periodic Love Story: తెలుగులో విలక్షణ పాత్రలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. హీరోగా తనకు తాను నిలదొక్కుకున్నాను అనే భావించినప్పటి నుంచి నాని ఎక్కువగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తాజా సినిమాలన్నీ అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.…
Balagam Actor Narsingam Died: చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది బలగం సినిమా. అప్పటివరకు కమెడియన్గా అందరినీ అలరించిన వేణు ఒక్కసారిగా ఈ సినిమా డైరెక్ట్ చేసి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు.…