బలగం సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. Also Read : Puri…
ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారాడు వేణు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం అనే సినిమా చేసి బలగం వేణుగా రూపాంతరం చెందాడు. అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మనోడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. నాని హీరోగా ఎల్లమ్మ అనే సబ్జెక్టు చేయడానికి వేణు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో అదే సబ్జెక్టు నితిన్…
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ మధ్య వచ్చిన నాని సినిమాలు అన్ని భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో యాక్షన్ లో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది..…
బలగం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా సత్తా చాటాడు.. పాతికెళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన వేణు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో…