కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేక ఓటీటీ లో విడుదలయిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య చిన్న సినిమాలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేకక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే మా ఊరి పొలిమేర చిత్రం.2021 లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా…
Bigg Boss 6: బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్ల వైఖరి ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ…