టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. తాజాగా టికెట్ రేట్లను మరోసారి పెంచింది. డిజిల్ సెస్ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరుగుతున్న డిజిల్ ధరలు, నష్టాలు ఆర్టీసీని కుదేలు చేస్తున్నాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరోసారి ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనపు డిజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ భావించింది. అయితే తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్ లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ లో…