బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా అనే అమ్మాయిని కీలక పాత్రలో నటించింది.”బజరంగీ భాయిజాన్” సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి,టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా హర్షాలీ మల్హోత్రా…