మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ లో నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తుండగా మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది బహిర్భూమి. “బహిర్భూమి” సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్. Q : ఇంటిపేరు పట్నాయక్ …