Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా చేసిన గెస్ట్ రోల్ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయనపై కేసు పెట్టాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఆర్డర్ వేసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు నటించారు. రణ్ బీర్ కపూర్ కూడా సీన్ లో గెస్ట్ రోల్ చేశాడు. అందులో…
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్ షాగా పేరు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న షారూక్ నటనా వారసత్వాన్ని కూతురికి ఇచ్చి కొడుకుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. డ్రగ్ కేసులో ఇరుక్కుని క్లీన్ చీట్‌తో బయటపడ్డ ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంటరౌవుతూ హీరోగా కన్నా కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ అయ్యేందుకే ప్లాన్ చేసుకున్నాడు. కొడుకు ఇష్టాఇష్టాలను కాదనలేని ఫాదర్ ఆర్యన్‌ను దర్శకుడిగా నిలబెట్టేందుకు బిగ్ స్కెచ్చే రెడీ చేశాడు. బ్యాడ్…