టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి మోడల్‌గా కెరియర్ ప్రారంభించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ తో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ అందరిని మెప్పించి తన అంద చందాలతో ప్రేక్షకులన్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ పాపులర్టీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ‘పింక్’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘మన్మర్జియన్’ వంటి…