బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు పెంచుతూ మేకర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. లేటెస్ట్ గా దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్,…