Triptii Dimri’s Bad Newz on Amazon Prime Video: బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన క్రేజీ సినిమా ‘బ్యాడ్ న్యూజ్’. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ‘యనిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించడం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. థియేటర్‌లో ప్రేక్షకులకు నవ్వులు పంచిన బ్యాడ్ న్యూజ్..…