ఎయిర్ కెనడా విమానంకు ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.. NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..? ఎయిర్ కెనడా బోయింగ్ AC 872 కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతుండగా కుడి ఇంజన్‌లో పేలుడు సంభవించింది.…