బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగానటిస్తునం చిత్రం బచ్‌పన్ పాండే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి