గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోయినా పదేపదే వారి విడాకులు వార్తలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ పేరు మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా…