వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రిలీజ్ బేబీ జాన్. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ లో సుపర్ హిట్ గా నిలిచిన విజయ్ ‘తేరి’ సినిమాకు రీమేక్ గా వచ్చిన బేబీ జాన్ కు తెలుగు స్టార్ మ్యూజిక్…