హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగులో సినిమాలను చేసింది.. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండేది.. భర్త తో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకుంది.. ఇప్పుడు ఆమె ప్రగ్నెంట్…