Guy who Married Vaishanavi in Baby is Brother of Director Vasishta: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన బేబీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆనంద దేవరకొండ విరాజ్ అశ్విన్లు హీరోలుగా నటించారు. గతంలో కొబ్బరిమట్ట, హృదయకాలేయం లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫొటో సినిమాని నిర్మించిన సాయి రాజేష్ ఈ బేబీ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ…