Copy Allegations on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసి కంటెంట్ ఉంటే సినిమా చిన్నదైనా ఆదరించడానికి ప్రేక్షకుల మనసు పెద్దది అని కూడా నిరూపించింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్…