గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఆ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ‘బేబీ’ మూవీ మరో 48 గంటల్లో ఆడియన్స్…