Ileana D’Cruz: ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా రెండోసారి తల్లి కాబోతుంది. తాజగా ఆమె తన పెరుగుతున్న బేబీ బంప్‌ను అభిమానులతో పంచుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆమె మరో గర్భవతైన స్నేహితురాలితో కలిసి నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇద్దరూ తమ బేబీ బంప్‌లను గర్వంగా చూపిస్తూ పోజులిచ్చారు. ఇలియానా…