తాజాగా చైనా దేశంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. 9 నెలలు నిండిన ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే బయటికి వచ్చిన బిడ్డను చూసి వైద్యులు ఒకింత షాక్ అయ్యారు. మామూలుగా కొంతమంది శిశువుల్లో జన్యుపరమైన లోపల వల్ల జన్మిస్తారు. అచ్చం అలాంటిదే చైనాలో జరుగగా ఓ మహిళకు మాత్రం ఏకంగా తోక ఉన్న పాప జన్మించింది. Also read: CM…
ఈ మధ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో చోట ఒక్కో వింత పెళ్లి జరిగింది.. చెట్టుతో పెళ్లితో, తనకు తాను పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం.. తాజాగా ఓ మహిళ బొమ్మను పెళ్లి చేసుకుంది.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. బిడ్డను కూడా కనింది.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. కాస్త వివరంగా తెలుసుకుందాం.. జీవం లేని బొమ్మను సైతం జీవిత…
అసలే గర్భిణి. నిత్యం మద్యం సేవించి వేధించే భర్త..బిడ్డ కోసం అన్నీ భరించాలనుకున్నా వీలు కాలేదు. అమ్మగారి ఇంటికి వెళ్లాలని నడక మొదలుపెట్టిందా యువతి.తిరుపతి నుంచి రెండు రోజుల పాటు నడిచి 65 కిలోమీటర్ల దూరంలోని నాయుడు పేటకు చేరుకుంది. స్థానికుల సహకారంతో బిడ్డకు జన్మనిచ్చింది. రాజమహేంద్రవరంలోని వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన వర్షిణి దంపతులు పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లారు. నిత్యం భర్త మద్యం సేవించి వేధిస్తుండటంతో వర్షిణి తట్టుకోలేక పోయింది. నిండు చూలాలు కావడంతో తనను…