Home
Babar Azam
Babar Azam News
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
Babar Azam Criticism: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. మొదటి టెస్టులో ఓడిన పాక్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. రెండో టెస్టులో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 8, 6 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో బాబర్‌పై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర విమర్శలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవలేకపోతున్నాడంటూ మండిపడ్డాడు. అభిమానులు, సోషల్ మీడియా అతడిని గొప్ప ఆటగాడిగా భావిస్తున్నప్పటికీ.. కష్టమైన… -
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
Babar Azam: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌కు ముందే భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో కుడి చేతికి గాయం కావడంతో అతడిని మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు. వార్మప్‌లో గాయపడిన బాబర్ ఇంగ్లండ్ పర్యటనకు ముందు ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ కుడి చేతికి గాయమైంది.… -
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్‌కు కొత్త కెప్టెన్..
ఇంగ్లాండ్‌తో ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తుండగా, జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత వేరొకరి చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ పర్యటనలో కుడిచేతి వేలికి గాయపడిన బాబర్, బ్రాంక్హామ్లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మళ్లీ అదే చోట దెబ్బతినడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగారు. ముందుజాగ్రత్త చర్యగా పాకిస్థాన్ క్రికెట్… -
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ 23.3 ఓవర్లలోనే ఛేదించింది. విదేశీ గడ్డపై మూడేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఇది తొలి టెస్టు… -
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
Abdullah Shafique: వెస్టిండీస్‌లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఏ పాకిస్తాన్ బ్యాటర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరేగిన షఫీక్, ఏకంగా 49 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ 323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.… -
Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో సంచలన నిర్ణయానికి తెరలేపనుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను తిరిగి పాకిస్థాన్ టీ20ఐ కెప్టెన్‌గా నియమించే యోచనలో బోర్డు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ జాతీయ జట్టు ఇటీవలి ప్రదర్శనలపై సుదీర్ఘ సమీక్ష జరిపిన పీసీబీ.. పొట్టి ఫార్మాట్లోనూ నాయకత్వ మార్పును తీసుకురావాలని భావిస్తున్నట్లు పాకిస్థానీ పత్రిక ‘డైలీ ఔసాఫ్’ ఓ నివేదికలో పేర్కొంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో టీ20… -
Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్‌గా బాబర్ రీఎంట్రీ..
Babar Azam: పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్సీలో మరోసారి పెను మార్పు చోటుచేసుకుంది. పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన షాన్ మసూద్‌పై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) వేటు వేసింది. అతని స్థానంలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను తిరిగి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం పాక్ సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్.. తన కెప్టెన్సీలో జట్టును సరైన దిశలో నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో ఆడిన… -
Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కొత్త మార్పులకు నాంది పలుకుతూ యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తోంది పీసీబీ. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ గాయం కారణంగా దూరం కావడంతో, ఇద్దరు యువ ఆటగాళ్లకు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్లో కొత్త శకానికి సంకేతంగా మారింది. మీర్పూర్ టెస్టుతో కొత్త ఆరంభం బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్… -
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Wasim Jaffer: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజాం, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే వాదనలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం ఆటతీరుపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబర్ నిస్సందేహంగా మంచి ఆటగాడే అయినప్పటికీ, అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం ఏమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనవసర పోలికలే బాబర్ ఫామ్… -
Shahid Afridi: పాక్ క్రికెట్లో సంక్షోభం.. అల్లుడిని టార్గెట్ చేసిన షాహీద్ అఫ్రిది..
Shahid Afridi: ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో ఘోర పరాజయాలు మరవకముందే, పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడా పాకిస్తాన్ పరాజయాలను చవిచూసింది. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ మాజీ స్టార్ షాహీద్ అఫ్రిది, తన అల్లుడు అని చూడకుండా షాహీన్ అఫ్రిదిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!