టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో భారీ హిట్ చిత్రాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి’ అనే చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు, తర్వాత అనేలా ఈ చిత్రం ఓ క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచాయి. ఇందులో దేవసేనగా నటించిన అనుష్క జాతీయ స్థాయిలోనే కాదు…