Baahubali The Epic : రాజమౌళి చెక్కిన హిస్టారికల్ మూవీ బాహుబలి. ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ. పదేళ్ల తర్వాత దాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండు పార్టుల్లో ఏది కట్ చేస్తారో అనే టెన్షన్ ఇటు అభిమానుల్లో ఉంది. దీనిపై తాజాగా రాజమౌళి హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.…