పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ చిత్రం ‘బాహుబలి’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రెండు పార్ట్‌లను కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ సహా పాన్ ఇండియా…
Director SS Rajamouli attended the Baahubali Epic re-release premiere: బాహుబలి.. భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ…
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా,…