Vitiligo Disease: చర్మంపై తెల్లటి మచ్చలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా.. పలువురు వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్మంపై తెల్లటి మచ్చలు విటిలిగో అనే ఓ వ్యాధి కారణంగా వస్తాయి. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైందా.. ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుందా.. అనేది చాలా మందికి తెలియదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వ్యాధికి చికిత్స మార్గాలు ఏంటనేది ఈ స్టోరీ తెలుసుకుందాం.. READ…