ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.సరోజా దేవి (87) ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.…