ఇండియాలో బి 1.617 రకం వేరియంట్ వ్యాప్తి కారణంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లే ఈ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కాగా, ఈ వేరియంట్ ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. దాదాపుగా 44 దేశాలకు పైగా ఈ వేరయంట్ వ్యాప్తి చెందింది. ఇండియా తరువాత ఈ వేరియంట్ కేసులు బ్రిటన్‌లో నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో దాదాపుగా 2300 బి. 1.617 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని…