Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. బుధవారం కిషన్‌గంజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మత శక్తులను అరికట్టడానికి ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్య సొంత పార్టీ అయిన రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ కలిసి పొత్తు ఏర్పాటు…