Aza Fashions: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్‌కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్‌లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్‌లో సరికొత్తగా స్టోర్‌ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ,…