Dust Allergy: ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిలో డస్ట్ అలర్జీ అనేది సర్వసాధారణం. అలర్జీల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు వంటింటిలో కూడా ఉన్నాయి. దీని నివారణలు అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడమే కాదు.. శరీర వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇలా చేయండి.. * గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ముక్కును…