Dust Allergy: డస్ట్ అలర్జీతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
- ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి డస్ట్ అలర్జీ అనేది సర్వసాధారణమైన సమస్య..
- ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని సహజసిద్ధమైన హోం రెమెడీస్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dust Allergy: ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిలో డస్ట్ అలర్జీ అనేది సర్వసాధారణం. అలర్జీల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సమస్యను నియంత్రించేందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు వంటింటిలో కూడా ఉన్నాయి. దీని నివారణలు అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడమే కాదు.. శరీర వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఇలా చేయండి..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
* గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ముక్కును క్లియర్ చేయడమే కాకుండా గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది.
* ఒక చెంచా తేనెలొ అల్లం రసం కలిపి తీసుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తేనెలో కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇ
Read also: Maharashtra: విజయోత్సవ వేడుకల్లో మంటలు.. ఎన్నికైన అభ్యర్థి సహా పలువురికి గాయాలు (వీడియో)
* నీటిలో తులసి ఆకులను వేసి మరిగించి అందులో పసుపు వేసి కషాయం తాగాలి. ఈ మిశ్రమం శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలర్జీల వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ముక్కు దిబ్బడ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ముక్కు వద్ద గొంతు దగ్గర తేలికగా మసాజ్ చేయవచ్చు. ఇది శ్వాస తీసుకోవడంలో ఉపశమనం కలిగిస్తుంది. వాపును తగ్గిస్తుంది.
* జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థకు సోంపు, జీలకర్ర నీరు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని మరిగించిన నీటిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగడం వల్ల డస్ట్ అలర్జీ లక్షణాలు తగ్గుతాయి.
AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!