Health Tips: రోజంతా హడావిడిగా గడిపిన కనీసం నిద్రపోయే సమయంలోనైనా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం బయటికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే రోజుల్లో మీకోసం, మీ ఆరోగ్యం కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు. మీకు తెలుసా రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. ఇంతకీ ఏంటా పనులు.. అవి చేస్తే ఆరోగ్యానికి కలిగే మంచి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Mirai :…
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
శీతాకాలం వచ్చిందంటే.. శరీరం చలికి వణికిపోతుంది. రాత్రి అయితే ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉండటంతో బాడీ చల్లబడిపోతుంది. ఉదయం 11 దాటిన వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం ఎన్నోన్నో ట్రై చేస్తుంటారు. చలి కాచుకోవడం, ఓళ్లంతా నూలు దుస్తులతో కప్పెసుకుంటారు. అయినా చలి గాలికి శరీరం వెంటనే చల్లగా అయిపోతుంది. దాంతో శరీరం కూల్ అయిపోతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బాడీకి సరైన టెంపరేచర్ కావాలంటే ‘నాభి మర్మం’ చేసుకోవడం మంచిదంటూ ఆయుర్వేద…