Ayudha Pooja Song Released with Devara Juke Box: దేవర టీం ముందు నుంచి ఊరిస్తూ వస్తున్న ఆయుధ పూజ సాంగ్ సైలెంట్ గా వదిలేసింది సినిమా యూనిట్. నిజానికి దేవర సినిమాలో ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందంటూ సినిమా యూనిట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తారు అనుకుంటే మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ ఉందనగా జ్యూక్…