Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని…