Home
Ayodhya News
Ayodhya News News
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
Ayodhya Ram Temple: అయోధ్య రాముడి గుడిలో కానుకల లెక్కింపు దగ్గర దాదాపు 105 సార్లు అక్రమాలు జరిగినట్లు సిట్ (SIT) సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. హుండీ లెక్కింపు గదిలో సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డబ్బులను పక్కన పెట్టడం లేదా దాచడం లాంటివి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ హుండీ దొంగతనాల వ్యవహారంలో ఇప్పటివరకు ఏకంగా 173 మంది సాక్షులను… -
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
Kabir Duhan Singh: అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక నగరం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వెలుగులు సంతరించుకుంది. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రం, రామమందిర ఘన చరిత్ర వెండితెరపైకి రావడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబా నీమ్ కరోలి కథ ఆధారంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో, అయోధ్య రామమందిరం బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. టాలీవుడ్లో… -
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
Jitendra Mishra: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు తొలి సీఈఓగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. దేశ రక్షణలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన.. ఇప్పుడు అయోధ్య శ్రీరాముడి సేవలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం అయోధ్యలోని మణి రామ్ దాస్ కంటోన్మెంట్లో జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. సీఈఓ నియామకంపై కొంతకాలంగా అనేక పేర్లు ప్రచారంలోకి… -
Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్‌లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్‌లో గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ట్రస్ట్ సమావేశానికి ముందు నెలకొన్న ఉత్కంఠ, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక నివేదిక, ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామాలు, చంపత్ రాయ్ స్పందన, అనిల్ మిశ్రాపై దర్యాప్తు వంటి పరిణామాలతో ట్రస్ట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ట్రస్ట్ సమావేశానికి ముందు హైడ్రామా రామ మందిర్ ట్రస్ట్ సమావేశానికి ముందు ఛోటీ చవానీలో హైడ్రామా… -
Ram Temple donation theft: అఖిలేష్ యాదవ్‌తో రామ మందిర చోరీ నిందితుడికి సంబంధాలు.?
Ram Temple donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు విచారణకు యోగి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయోధ్య వ్యవహారం రాజకీయ… -
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్‌లు..!
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిరానికి వచ్చిన కానుకల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం. దొంగిలించిన డబ్బులో పెద్ద మొత్తాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం, అవినాష్ శుక్లా తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం సుమారు… -
Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
Ayodhya Ram Mandir Trust: అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ రోజు నిర్వహించనున్న కీలక సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రామ మందిర కానుకల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో చంపత్ రాయ్ ట్రస్ట్‌లో కొనసాగుతారా? లేక తప్పుకుంటారా? అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.… -
Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Ram Mandir Donation Scam: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం కానుకల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే కానుకల దొంగతనం కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నగదు వివరాలు దర్యాప్తు సంస్థకు కొత్త అనుమానాలకు తావిచ్చాయి. దొంగతనం వెలుగులోకి రాకముందు జమైన మొత్తంతో, ప్రస్తుతం జమవుతున్న మొత్తాన్ని పోల్చితే భారీ వ్యత్యాసం కనిపించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆర్థిక అవకతవకల కోణంలో విచారణను ముమ్మరం చేసింది. జమ… -
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Ayodhya Donation Theft Case: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు న్యాయ సహాయం అందించబోమని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరైనా న్యాయవాది కోర్టులో హాజరైతే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. భక్తుల మనోభావాల దృష్ట్యా నిర్ణయం రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తమ… -
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
Ayodhya Ram mandir: అయోధ్య రామమందరంలో భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణానికి సంబంధించి గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు, సిట్ సిఫారసుల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్, కరుణేష్, లవ్కుష్ మిశ్రాలపై విచారణ జరపనున్నారు. ప్రధాన నిందితులైన లవ్కుష్ మిశ్రా,…
తాజావార్తలు
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!