Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు అయోధ్యకు రానున్నారు. జనవరి 22న శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయంలో రామ్‌లల్లా పవిత్రోత్సవానికి ముందు మోడీ తన పర్యటనలో అంతర్జాతీయ విమానాశ్రయం, హైవే, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ డబ్లింగ్‌తో సహా అనేక పెద్ద ప్రాజెక్టులను ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది.