గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో…