బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలకి దాదాపు ఎండ్ కార్డ్ వేసి పాన్ ఇండియా మొత్తం మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్’. రణబీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా 450 కోట్లకి పైగా రాబట్టింది. హిందూ మైథాలజీలోని అస్త్రాలన్నీ కలిపీ అస్త్రావర్స్ గా మార్చి అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ట్రయోలజీ చేస్తున్నట్లు అనౌన్స్ చెయ్యగానే బాలీవుడ్ నుంచి ఒక హ్యూజ్…