తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలా�