Ayalaan Telugu Official Trailer: సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా జనవరి 12న దిగుతోంది. దీపావళి పండగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ…